నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన “అదృష్ట జాతకుడు” నేటికీ 53 సంవత్సరాలు.
నటరత్న ఎన్. టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ “అదృష్ట జాతకుడు” 06-08-1971 విడుదలయ్యింది. దర్శక-నిర్మాత కె.హేమాంబరధరరావు గారు సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్