జువనైల్ హోం నుంచి బాలలు తప్పించుకునే ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ – నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు
సైదాబాద్ జువనైల్ హోం నుంచి ఐదుగురు బాలలు తప్పించుకుపోయిన ఘటన పట్ల మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో విధుల పట్ల నిర్లక్షం వహించిన సిబ్బందిపై