ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక రంగాలకు అనుభవం కలిగిన దిగ్గజాలను గౌరవ సలహాదారులుగా నియమించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక రంగాల అభివృద్ధికి నడుం బిగించింది! రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు దిగ్గజాలను సలహాదారులుగా నియమించింది. ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ

