తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాలకొండ్రాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన బీసీ జనార్దన్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ,మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు మృతిచెందడం పార్టీకి తీరని లోటని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర

