కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం పై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనుకోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని, తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు