అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్