కాగ్నిజెంట్, సిస్కో, మార్స్క్ మరియు ఎల్‌జి కెమ్ కంపెనీల ఉన్నతాధికారుల ను కలిసిన చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మంగళవారం వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. కాగ్నిజెంట్, సిస్కో,