త్రిప్తి దిమ్రీ కి “పుష్ప 2” మూవీ లో ఎలాంటి రోల్ మరియు స్పెషల్ సాంగ్ కూడా చేయడం లేదు అని మూవీ మేకర్స్ వారు అంటున్నారు.
‘యానిమల్’ తో ఫేమ్ అయిన బి-టౌన్ దివా త్రిప్తి దిమ్రీ ‘పుష్ప ది రూల్’ లో స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు వచ్చినప్పటికీ విశ్వసనీయ సమాచారం ప్రకారం