telugu navyamedia

సిగ్గు

జేడీ లక్ష్మీనారాయణ క్లాప్‌తో ప్రారంభమైన ‘సిగ్గు’ చిత్రం

navyamedia
జాతీయ అవార్డు గ్రహిత నరసింహనంది దర్శకత్వంలో భీమవరం టాకీస్‌ పతాకంపై 116వ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి జేడీ లక్ష్మీనారాయణ క్లాప్‌ ఇవ్వగా,