telugu navyamedia

సామాజిక వ్యాఖ్యానం

మధ్యతరగతి మందహాసాలు..

Navya Media
బాల్యంలో అంటే 60, 70 ప్రాంతాల్లో మన మధ్యతరగతి ఇళ్లల్లో తరచుగా వినపడే మాటలు.. బంధువులు ఊరినుంచి రాగానే మంచినీళ్లిచ్చి, కుశల ప్రశ్నలు వేసినాక “పొద్దున్న ఎప్పుడనగా