పిఠాపురం నియోజక వర్గం ఉప్పాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సముద్ర కాలుష్యం కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్నామని చెబుతున్న ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు పవన్