తుఫాన్ నుంచి ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి నాదెండ్ల మనోహర్
మొంథా తుఫాన్ నేపథ్యంలో 12 జిల్లాల్లో మంగళవారం నుంచి రేషన్ డిపోల ద్వారా వచ్చే నెలకు సంబంధించి 7లక్షల లబ్ధిదారులకు బియ్యం, పంచదార పంపిణీ చేసేందుకు అన్ని

