కోళ్ల ఫారం లో వైఎస్సార్‌సీపీ నాయకుడు మృతి చెందాడు.navyamediaJune 10, 2024 by navyamediaJune 10, 20240416 ఆదివారం నూజివీడు మండలం తూరుపూడిగవల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు జగ్గవరపు వేణుగోపాల్‌రెడ్డి తన కోళ్ల ఫారం లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు నూజివీడు పోలీసులు గుర్తించారు. Read more