తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం: రాయలసీమ, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లు దగ్ధంnavyamediaJuly 14, 2025 by navyamediaJuly 14, 2025065 తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్ లూప్ లైన్‌లో ఆగి ఉన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. రాయలసీమ, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లలో ఈ ప్రమాదం సంభవించింది. Read more