నేడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో “సూర్యప్రభ వాహనం” తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధులలో విహరిస్తూ