అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి నిజరూప దర్శనం చేసుకొన్నా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి పట్టు