శేషాచలం అటవీ ప్రాంతంలో రూ. 80 లక్షల విలువైన 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సుండుపల్లి మండలం కావలిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను ఒక డంపింగ్ కేంద్రం నుంచి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని