కేటీఆర్ ఆగ్రహం: తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలనపై తీవ్ర విమర్శలు
తెలంగాణలో ఆరాచకత్వం పెట్రేగిపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి లాంటి నేతలు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంటే, అబద్ధాలు, దుష్ప్రచారం

