గుంటూరు లో శంకర్ విలాస్ పై వంతెన (ఆర్వోబీ) శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కందుల దుర్గేష్
ఎన్నో సవాళ్లను అధిగమించి గుంటూరు నగరంలో నూతన హంగులతో రూపుదిద్దుకుంటోన్న శంకర్ విలాస్ పైవంతెన (ఆర్వోబీ) నిర్మాణం జిల్లా అభివృద్ధికి బాటలు వేయనుందని గుంటూరు జిల్లా ఇంచార్జి

