telugu navyamedia

వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత పర్యటన

navyamedia
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన డిసెంబర్ 4, 5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు.

భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశీ ఒత్తిడికి లొంగరు: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

navyamedia
భారత ప్రధాని నరేంద్రమోదీ తన దేశ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను మొదటగా పరిగణిస్తారని, విదేశీ ఒత్తిడికి లొంగరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు .