telugu navyamedia

వై.శ్రీహరి

బాపట్ల వద్ద సూర్యలంక బీచ్‌ లో నలుగురు హైదరాబాద్‌ వాసులు గల్లంతయ్యారు.

navyamedia
బాపట్ల వద్ద బుధవారం మైనర్ నలుగురు వాగులో మునిగి చనిపోయారు. మృతులు సునీల్‌కుమార్‌ (35), సన్నీ (13), కిరణ్‌(30), నందులు(35) గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వాసులు.