వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,

