telugu navyamedia

వీరాయపాలెం

నేడు సీఎం చంద్ర‌బాబు దర్శి మండలం, తూర్పు వీరాయపాలెం గ్రామం లో పర్యటించనున్నారు

navyamedia
ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్ర‌బాబు దర్శి మండలం, తూర్పు వీరాయపాలెం గ్రామానికి వెళ్ల‌నున్నారు. శనివారం ఉదయం ఉండ‌వ‌ల్లి నుంచి హెలికాప్ట‌ర్‌లో ద‌ర్శికి