శాసనమండలి లో మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ తీర్మానానికి మద్దతు ప్రకటించింన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మంగళవారం అత్యంత వాడివేడిగా, నాటకీయ పరిణామాల మధ్య సాగాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చకు