నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
వివేకానంద జయంతి రోజున నిర్వహించుకునే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామి వివేకానంద గారి ఆదర్శాలను అలవర్చుకుని,

