అహ్మదాబాద్ విమాన ఘటనపై స్పందించిన ఎయిరిండియా సీఈఓ: దర్యాప్తులో తుది నిర్ణయానికి తొందర వద్దు
అహ్మదాబాద్ విమానం ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రాథమిక నివేదికపై ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ స్పందించారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఏఏఐబీ) ప్రస్తుతం