విశాఖపట్నం పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దివ్యాంగులు, ఆటో డ్రైవర్లు సమస్యల వినతులు స్వీకరించారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా తనను కలిసిన విభిన్న ప్రతిభావంతులు, ఆటో డ్రైవర్ల

