telugu navyamedia

విద్యార్థుల మరణం

ఘోర విషాదం: రాజస్థాన్ స్కూల్ పైకప్పు కూలి 7 మంది విద్యార్థుల మృతి

navyamedia
చదువుకోవడానికి స్కూల్ వెళ్లిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రం తమ బిడ్డలు ఆడుతూ పాడుతూ వస్తారనుకున్న తల్లిదండ్రులు విగతజీవులుగా మిగలడం చూసి తల్లడిల్లిపోయారు. అప్పుడే నూరేళ్లు నిండాయా