సింగపూర్‌లో తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో నారా లోకేశ్ భేటీ – రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవ్వాలని పిలుపు
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో మంత్రుల బృందం కూడా అక్కడ పర్యటిస్తుంది. ఈ బృందంలో ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు.