వల్లభనేని వంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం – హైకోర్టు ఉత్తర్వులపై ఛాలెంజ్‌కు సిద్ధం
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్ట్‌కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్ట్‌లో

