తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్ధేశం చేశారు. నిర్దిష్టమైన

