పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా పార్లమెంట్ ప్రాంగణంలో మోదీ ప్రసంగించారు
బిహార్‌లో రికార్డు ఓటింగ్ జరిగిందని, ఎన్నికల్లో మహిళ ఓటింగ్ శాతం కూడా పెరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని, చట్టసభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పనిసరి

