ప్రభుత్వం వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రాష్ట్రంలోని వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. బదిలీలకు సంబంధించి వెసులుబాటు కల్పించే నిర్ణయం తీసుకుంది. బదిలీలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలను

