telugu navyamedia

వారాహి అమ్మవారు

ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలకు శుభారంభం – నెలరోజులపాటు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు

navyamedia
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి  కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి నెల రోజులపాటు వారాహి ఉత్సవాలు  నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను