telugu navyamedia

వాణిజ్య యుద్ధం

బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100% సుంకం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

navyamedia
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం ప్రకటించారు. అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100% సుంకం (టారిఫ్‌) విధించబోతున్నట్టు