ఎంజీబీఎస్ బస్టాండ్, వరద నీట మునిగిన పరిసర ప్రాంతాలు సహాయక చర్యల కు జనసైనికులకు పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్
మూసీ ఉగ్రరూపం జనసైనికులకు పవన్ పిలుపు. మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో ఎంజీబీఎస్ బస్టాండ్, పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్