telugu navyamedia

వన్ ఇండియా

ఏపీ సీఎం చంద్రబాబు ఒక ఐకాన్, ఒక టెక్ మ్యాన్ : మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

navyamedia
దావోస్ పర్యటన లో  మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్  ఏపీ సీఎం చంద్రబాబు గారి ని  ప్రశంచించారు. సీఎంలుగా పెట్టుబడులకు పోటీ పడినా ఒకే దేశంగా ఒక్కటిగానే పనిచేస్తాం.