telugu navyamedia

వనదేవతలు

మేడారం వనదేవతల దర్శనార్థం బారీసంఖ్యలో భక్తులు

navyamedia
ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర సమీపిస్తున్న వేళ, వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం సెలవు