మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై అధికారులకు గట్టిపాటు హెచ్చరికలు
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మున్సిపల్, సచివాలయం అధికారులను మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పలు అభివృద్ధి పనులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.