రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా తప్పుడు మెయిల్స్ చేసిన ఉదయ భాస్కర్‌పై కేసులు పెట్టి తీరతాము: పయ్యావుల కేశవ్
లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిట్ దర్యాప్తులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈరోజు జిల్లాలోని కనేకల్ మండల కేంద్రంలో నిర్వహించిన