శ్రీవారి లడ్డు ప్రసాదాల నాణ్యత, రుచి పెంచేందుకు చర్యలు: టీటీడీ ఈవో జె.శ్యామలరావు
శ్రీవారి లడ్డు ప్రసాదాల రుచి, నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలోని మీటింగ్ హాల్లో శుక్రవారం