కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సూచనలు స్వీకరించడానికి సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.