గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం ఘోర ప్రమాదం కు గురైంది
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో గురువారం, జూన్ 12, 2025న మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171