జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను ఓడించాలి: ఎంపీ ఈటల రాజేందర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలనుఓడించాలని ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. దేశం సురక్షితంగానూ, సుభిక్షంగానూ ఉండాలంటే మోదీ ప్రధానిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కృష్ణానగర్

