ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీరాజ్ రోడ్ల పునర్నిర్మాణం కోసం రూ.2,000 కోట్లు: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ రహదారుల రూపురేఖలను మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. రాష్ట్రంలోని పల్లెల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్ల పునర్నిర్మాణం కోసం ‘స్పెషల్ అసిస్టెన్స్

