రైతు సంక్షేమంపై రేవంత్ – కేటీఆర్ మధ్య సవాళ్ల యుద్ధం: రాజకీయ వేడి పెరుగుతోందా?
తెలంగాణలో సవాళ్ల రాజకీయం నడుస్తుంది. అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరికొకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. శుక్రవారం కాంగ్రెస్ నిర్వహించిన సభలో