telugu navyamedia

రైతు

రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి లక్ష ఫామ్ పాండ్స్ లను రైతుల కొరకు అందుబాటులోకి తెచ్చాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

navyamedia
రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఫామ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు)