భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిందిnavyamediaSeptember 30, 2025 by navyamediaSeptember 30, 20250107 భద్రాచలం వద్ద గోదావరి నది పెరుగుతూ మంగళవారం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది. నీటి మట్టం తెల్లవారుజామున 3.30 గంటలకు 48 అడుగుల మార్కును దాటింది Read more