telugu navyamedia

రాష్ట్ర రహదారులు

ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం నిధుల మంజూరు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ఏకంగా రూ.1,000 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది.