telugu navyamedia

రాష్ట్ర మంత్రివర్గం

పెట్టుబడులు అడ్డుకునే కుట్రపై చంద్రబాబు సీరియస్ – 200 సంస్థలకు తప్పుడు ఈమెయిల్స్ కేసులో విచారణ ఆదేశం

navyamedia
 ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బ తీసేలా వివిధ సంస్థలకు ఈ మెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ